aadhardownload

aadharcarddownload.co

Breaking

Tuesday, September 10, 2019

How to book an appointment for aadhaar center online in Telugu

How to book an appointment for aadhaar center online in Telugu

మనం ఆన్లైన్ అప్పాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో చూదాం . ముందుగా మనం uidai.com కీ వెళ్ళాలి . హా తరవాత మీరు మై ఆధార్ మీద క్లిక్ చేసినట్టు అయితే మీకు బుక్ అప్పాయింట్మెంట్ అన్నా ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చెయండి. తరవాత మీకు ఒక్క ట్యాబు ఓపెన్ అవుతుంది


మీరు ప్రొసీడ్ టూ బుక్  అప్పాయింట్మెంట్ మీద క్లిక్ చెయండి. 

ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ మరియు క్యాప్చ నీ ఎంటర్ చేయండి. తరువాత  otp  నీ ఎంటర్ చెయండి. నెక్స్ట్ మీరు సబ్మిట్ టూ ఓటీపీ మీద క్లిక్ చెయండి 

మీకు రెండు ఒప్షన్స్ కనిపిస్తాయి న్యూ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఆధార్ . మీరు కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవాలంటే న్యూ మీద క్లిక్ చెయండి. ఆధార్ డీటెయిల్స్ మార్చాలంటే అప్డేట్ మీద క్లిక్ చెయండి. 

మీరు డీటెయిల్స్ చేంజ్ చేయాలనీ అనుకుంటున్నారో అవి చూస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. 

మీ మొబైల్ కీ ఒక్క మెసేజ్ వస్తుంది మీకు నచ్చిన సెంటర్ నీ చూస్ చేసుకోండి      

No comments:

Post a Comment